Buy RAAVAN ENEMY OF ARYAVARTA (TELUGU) - ( BOOK 3 OF THE RAM CHANDRA SERIES ), 9789395073820 at Best Price Online - Buy Books India

RAAVAN ENEMY OF ARYAVARTA (TELUGU) - ( BOOK 3 OF THE RAM CHANDRA SERIES )

Author :

Amish Tripathi

Publisher:

Eka

Rs339 Rs399 15% OFF

Availability: Available

Shipping-Time: Usually Ships 3-5 Days

    

Rating and Reviews

0.0 / 5

5
0%
0

4
0%
0

3
0%
0

2
0%
0

1
0%
0
Publisher

Eka

Publication Year 2022
ISBN-13

9789395073820

ISBN-10 9395073829
Binding

Paperback

Number of Pages 346 Pages
Language (Telugu)
Dimensions (Cms) 22 X 14 X 1.5
Weight (grms) 200
Subject

Fiction/non-fiction

చీకటి లేకుంటే వెలుతురు ప్రయోజనం లేదు. రాక్షసులు లేకుంటే, దేవతలేం చేస్తారు? భారతదేశం, క్రీ.పూ. 3400 విద్రోహం, పేదరికం, సంక్షోభంలో ఉన్న దేశం. ఎక్కువమంది ప్రజలు కిమ్మనకుండా భరిస్తారు. కొందరు ఎదురు తిరుగుతారు. కొందరు మెరుగైన ప్రపంచం కోసం పోరాడతారు. కొందరు స్వార్థం కోసం పోరాడతారు. కొందరికి ఇవేవీ పట్టవు. మహాజ్ఞానిగా గుర్తింపు పొందిన ఋషి తనయుడు - రావణుడు. అందరినీ మించిన ప్రతిభావంతుడిగా దేవతలు అతన్ని ఆశీర్వదించారు. విధి నిర్దేశించిన కఠిన పరీక్షలనెదుర్కొనే శాపగ్రస్తుడు. ఎదురులేని యువ సముద్రపు దొంగ. సాహసం, క్రూరత్వం, దృఢసంకల్పం కలవాడు. మనుషులలో మహోన్నతుడు కావాలని, జయించాలని, దోచుకోవాలని, తన హక్కు అని భావించే గొప్పతనాన్ని సొంతం చేసుకోవాలనుకునేవాడు. వైరుధ్యాల నిలయం - క్రూరమైన హింసాత్మకత, అసాధారణ పాండిత్య ప్రకర్ష. ఫలితం కోరకుండా ప్రేమించే వ్యక్తి, పశ్చాత్తాపం లేకుండా చంపే వ్యక్తి. రామచంద్ర గ్రంథమాలలో ఆసక్తి గొలిపే మూడో పుస్తకం లంకాధిపతి రావణుడి జీవితంపై వెలుగు ప్రసరింపజేస్తుంది. ఈ వెలుగు అంధకారాల్లో కెల్ల అంధకారంపై పడి మెరుస్తుంది. నిజంగా ఈ వ్యక్తి చరిత్రలోనే పెద్ద ప్రతినాయకుడా? లేక అనుక్షణం అంధకారం చుట్టుముట్టిన వ్యక్తా? కాలచక్రంలో అందరికన్న కఠినుడు, అందరికన్న నిర్ణయుడు, అందరికన్న ఎక్కువ ప్రేమించేవాడు, అందరికన్న ప్రతిభావంతుడు అయిన వ్యక్తి జీవిత కథను చదవండి.

Amish Tripathi

Described as 'India's first literary popstar' by world-renowned film director Shekhar Kapur, Amish's unique combination of crackling story-telling, religious symbolism and profound philosophies have made him an overnight publishing phenomenon, with spiritual guru Deepak Chopra hailing Amish's books as 'archetypal and stirring' 
Amish's books include the Shiva Trilogy (The Immortals of Meluha (2010); The Secret of the Nagas (2011); The Oath of the Vayuputras (2013)) and the Ram Chandra Series (Scion of Ikshvaku (2015)). His books have sold over 3.5 million copies with gross retail sales of over Rupees 100 crores. The Shiva Trilogy is the fastest selling book series in Indian publishing history. Scion of Ikshvaku was the highest selling book of 2015. His books have been translated into 19 Indian and International language Amish won various awards, including the Raymond Crossword Book Award 2015 for ‘Scion Of Ikshvaku Forbes Magazine has listed Amish amongst the 100 most influential celebrities in India, four years in a row. He has also received the Society Young Achievers Award for literature in 2013, Man of the Year by Radio City, Communicator of the Year by PR Council of India, Dainak Bhaskar Reader’s Choice Awards and Pride of India award (Literature). Amish was also selected as an Eisenhower Fellow, a prestigious American programme for outstanding leaders from around the world.
 

No Review Found
Similar Books
More from Author